Andhra Pradeshలో ముదురుతున్న రాజకీయం.. Andhra Pradeshలో Revenge politics.! | Oneindia Telugu

2024-06-22 6

YSR Congress Party central office has been demolished by Chandrababu government. CRDA officials have recently issued notices to YSRCP top leadership saying that it is an illegal construction. It is known that YS Jagan government demolished the public platform built by Telugu Desam government in the past.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది.ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను వైఎస్ జగన్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే.

#Tadepalle
#ycppartyoffice
#ycppartyofficecollapce
#Narachandrababunaidu
#pawankalayan
#ysjagan
#Amaravati
#Andhrapradesh

~ED.234~HT.286~